AP Assembly Election 2019 : Gudivada Assembly Constituency Report || Oneindia Telugu

2019-04-08 72

AP Assembly Election 2019:Know detailed information on Gudivada Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Gudivada.
#APAssemblyElection2019
#GudivadaAssemblyConstituency
#KodaliSriVenkateswaraRao
#RaaviVenkateswaraRao
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా నందివాడ‌, గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లాల‌ను పూర్తిగా గుడివాడ‌లో క‌లిపేసారు. గ తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పామ‌ర్రు, పెద‌పారుపూడి మండ‌లాల‌ను పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో చేర్చారు. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వ‌హించారు. 1983,85 లో ఇక్క‌డి నుండి ఎన్టీఆర్ గెలు పొందారు. 1985 లో మూడు చోట్ల గెలిచిన ఘ‌న‌త ఎన్టీఆర్ సొంతం. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు సార్లు మిన‌హా ప్ర‌తీ సారి టిడిపి గెలుస్తూ వ‌చ్చింది. 2004, 2009 లో టిడిపి నుండి గెలిచిన కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు 2009 లో గెలిచిన త‌రువాత, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా వైసిపి లో చేరారు. ఆ త‌రువాత అన‌ర్హ‌త వేటుకు గురై వైసిపి నుండి 2014 లో పోటీ చేసారు.

Free Traffic Exchange